యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి
తెలుగు చరిత్రను యాప్‌లా మీ ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో పెట్టుకోండి. ఐకాన్ నొక్కి దీన్ని తెరవవచ్చు. యాప్ స్టోర్ అక్కర్లేదు. మీరు తెరిచిన పేజీలను ఇంటర్నెట్ లేకుండానూ చదవవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ (Chrome)
- ఈ సైట్‌ను Chromeలో తెరవండి.
- పైన కుడివైపు ఉన్న మూడు చుక్కల మెనూ (⋮) నొక్కండి.
- "యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి" లేదా "హోమ్ స్క్రీన్‌కు జోడించండి" ఎంచుకోండి.
ఐఫోన్ లేదా ఐప్యాడ్ (Safari)
- ఈ సైట్‌ను Safariలో తెరవండి.
- షేర్ బటన్ (పైకి బాణం ఉన్న చతురస్రం) నొక్కండి.
- కిందికి జరిపి "హోమ్ స్క్రీన్‌కు జోడించండి" (Add to Home Screen) ఎంచుకోండి.
కంప్యూటర్ (Chrome లేదా Edge)
చిరునామా పట్టీ చివర ఉన్న ఇన్‌స్టాల్ గుర్తును (కంప్యూటర్ తెరపై కిందికి బాణం) నొక్కండి, లేదా మెనూ నుంచి "ఇన్‌స్టాల్ చేయండి" ఎంచుకోండి.
ఆఫ్‌లైన్‌లో చదవడం
ఇన్‌స్టాల్ చేశాక వెతుకు పేజీ తెరిచి "వెతుకులాట ఆఫ్‌లైన్‌లో పనిచేసేలా చేయండి" బటన్ నొక్కండి. జాబితా పేజీ అడుగున ఉన్న బటన్‌తో పూర్తి విభాగాలను కూడా దాచుకోవచ్చు.